4 Comments

Real Estate Roundup

         స్థిరాస్తి రంగానికీ ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభ సెగ…!

 • ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలనే (ఎన్‌బీఎఫ్‌సీ) కాదు, స్థిరాస్తి రంగాన్ని కూడా ఇబ్బందులు పెడుతోంది. ఎన్‌బీఎఫ్‌సీలు ప్రస్తుతం తీవ్రమైన నిధుల కొరతను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వినియోగదార్లకు కొత్తగా అప్పులు ఇవ్వడంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఇక వివిధ మార్గాల్లో తీసుకువచ్చిన రుణ నిధులను తిరిగి చెల్లించాల్సి ఉండగా, తాత్కాలికంగా నిధుల లభ్యత లేక అవి ఇబ్బందులకు గురవుతున్నాయి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు సంక్షోభం నుంచి మొదలైన ఈ ఇబ్బందికర పరిస్థితి నెమ్మదిగా వివిధ రంగాలకు విస్తరిస్తోంది. ఇప్పుడు స్థిరాస్తి రంగం ఇందులో చిక్కుకుపోతోంది. ఈ రంగానికి నిధుల లభ్యత గణనీయంగా తగ్గిపోయినట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకపక్క భవన నిర్మాణదార్లు, మరోపక్క వినియోగదార్లకు రుణాలు అంత సులువుగా లభించడం లేదు. నిధుల లభ్యత లేక హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు (హెచ్‌ఎఫ్‌సీ) ఇంతకు ముందు ఇచ్చినట్లుగా రుణాలు ఇవ్వటం లేదు. దీంతో స్థిరాస్తి – నిర్మాణ రంగంలో కార్యకలాపాలు మందగిస్తున్నాయి.
 • మొండి బాకీలు పెరిగిపోవటంతో స్థిరాస్తి రంగానికి బ్యాంకులు అప్పులు ఇవ్వటం తగ్గించాయి. కొంతకాలంగా ఎన్‌బీఎఫ్‌సీలు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు మాత్రమే స్థిరాస్తికి అధికంగా రుణాలు ఇస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంస్థలు కూడా వెనుకంజ వేస్తున్నాయి. దీంతో ఈ  రంగంలోని సంస్థలకు కష్టాలు మొదలవుతున్నాయని మార్కెట్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. గత కొన్నేళ్లుగా మందగమనం సాగిస్తున్న స్థిరాస్తి రంగం ఇటీవలే కోలుకుంటోంది. ఈ తరుణంలో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం ముంచుకువచ్చింది. ఈ పరిస్థితిని వెంటనే చక్కదిద్దని పక్షంలో, స్థిరాస్తి రంగం కోలుకోవటం అటుంచి, మళ్లీ చిక్కుల్లో పడిపోతుందని ఆ నిపుణులు పేర్కొంటున్నారు.
 • గత కొంతకాలంగా వివిధ రంగాలకు చెందిన వినియోగదార్ల రుణ అవసరాలు తీర్చటంలో ఎన్‌బీఎఫ్‌సీలు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు ముందున్నాయి. రుణ వృద్ధిలో 25 శాతం నుంచి 35 శాతం వాటా ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీలదే. గత రెండేళ్లలో బ్యాంకు రుణాల్లో వృద్ధి 7 శాతం మాత్రమే నమోదైంది. కానీ ఎన్‌బీఎఫ్‌సీ, హెచ్‌ఎఫ్‌సీలు నమోదు చేసిన వృద్ధి 20 శాతానికి పైనే.  కానీ వచ్చే కొంతకాలం పాటు ఇదే స్థాయి వృద్ధిని ఇవి నమోదు చేయలేకపోవచ్చు.

 ఇళ్ల కొనుగోలుకు ముందుకొస్తున్నా…

 • ఇటీవల కాలంలో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల కొనుగోళ్లకు వినియోగదార్లు ముందుకు వస్తున్నారు. కానీ అమ్మకాలు ఇంకా గరిష్ఠ స్థాయికి చేరలేదు. కొన్ని ప్రాజెక్టులు అనుకున్న సమయానికి పూర్తి కావటం లేదు. ఈ పరిస్థితుల్లో రుణ నిధుల కొరత బిల్డర్లను, వినియోగదార్లను ఇబ్బందులకు గురిచేయటమే కాకుండా, స్థిరాస్తి రంగాన్ని కుంగదీస్తుంది- అని ఆనరాక్‌ కేపిటల్‌ ఎండీ అండ్‌ సీఈఓ శోభిత్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. 2018 మార్చి నాటికి స్థిరాస్తి రంగానికి ఎన్‌బీఎఫ్‌సీలు రూ.1.65 లక్షల కోట్ల రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. అనరాక్‌ కేపిటల్‌ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 7 పెద్ద నగరాల్లో 2013 కంటే ముందు మొదలైన 5.75 లక్షల గృహాలు/ అపార్ట్‌మెంట్లు నిర్మాణం మందకొడిగా సాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నో పెద్ద నిర్మాణ సంస్థలు తమ అప్పులను తగ్గించుకోవటానికి ప్రాధాన్యం ఇవ్వటమే కాకుండా మధ్యతరగతి గృహ నిర్మాణాల వైపు మొగ్గుచూపుతున్నాయి. పూర్వాంకర, డీఎల్‌ఎఫ్‌, ప్రిస్టిజ్‌ గ్రూపు, ఓబరాయ్‌ రియాల్టీ… తదితర సంస్థలు ఖరీదైన ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టులు తగ్గించి, మధ్య తరగతి ఇళ్ల నిర్మాణాల అధికంగా చేపడుతున్నాయి.

      Visakhapatnam emerging as a major IT hub in Andhra Pradesh

 • Visakhapatnam, which is the largest city in Andhra Pradesh, is fast emerging as a major IT hub in the state. In addition to its picturesque locale, availability of other favorable facilities have made multiple firms evince interest to launch their operations in Visakhapatnam.Andhra Pradesh Chief Minister, Nara Chandrababu Naidu, during his visit to Visakhapatnam in March, inaugurated the office of Conduent Inc. The company, which is headquartered in New Jersey, offers digital platforms for businesses and governments, and operates in 40 countries. Conduent is expected to provide employment to about 5000 people in a phased manner.Another global giant, Franklin Templeton and Innovation solutions too had its Visakhapatnam centre inaugurated by Chief Minister Chandrababu Naidu last month. The company, which would be investing about Rs 455 crore at this centre, is expected to employ about 2500 people.
 • Office spaces other IT firms such as Turiya too were flagged off by the CM recently. These companies, once start operating in the city, are not only expected to bolster the technological prominence here but also are also deemed to provide employment to many individuals.The CII Partnership Summit held in Visakhapatnam in February, witnessed MoUs worth Rs 7000 crore being signed between the government and several IT firms.Earlier, it was reported that tech-giant Google X too would be launching its research facility in Visakhapatnam.

      లేఅవుట్లకు ఆన్‌లైన్‌ అనుమతి  త్వరలో వుడాలో అమలు :

 • ఆన్‌లైన్‌ ద్వారా లేఅవుట్ల జారీకి విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ (వుడా) సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే భవన నిర్మాణ అనుమతులను ఆన్‌లైన్‌ చేసిన సంగతి తెలిసిందే.  ఇంతవరకు విశాఖపట్నం నుంచి లేఅవుట్లకు అధిక దరఖాస్తులొచ్చేవి. ఇప్పుడు విజయనగరం జిల్లా నుంచీ ఈ సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ఏటా సగటున 150 లేఅవుట్లకు ఆమోదం తెలుపుతుంటుంది. ఈ విధానంలో పారదర్శకత కోసం ఆన్‌లైన్‌ లేఅవుట్‌ ఆమోద వ్యవస్థను రూపొందించింది. సంబంధిత వ్యక్తులు ఈ ప్రక్రియకు సంబంధించిన పత్రాలన్నీ అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అవసరమైన రుసుము చెల్లించటానికి ముందే స్థాన ప్రణాళిక, సైట్‌ ప్రణాళిక, లేఅవుట్‌ ప్లాన్‌, ల్యాండ్‌ స్కేప్‌ ప్లాన్‌, సేవా ప్రణాళిక, నీటి సరఫరా నిబంధనలు, డ్రాయింగులు, దరఖాస్తుదారు వివరాలు, భూమి యాజమాన్య పత్రాలు తదితరమైనవి అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అన్ని వివరాల పత్రాలను సమర్పించిన తర్వాత 10 రోజుల్లో తాత్కాలిక లేఅవుట్‌ ప్లాను (టీఎల్‌పీ) కోసం సాంకేతిక మంజూరు లభిస్తుంది. వుడా ప్రణాళిక విభాగం నిపుణులు క్షేత్రస్థాయిలో పర్యటించే సమయానికి అప్‌లోడ్‌ చేసిన ప్రణాళికకు తగ్గట్లుగా భూమిపై ఏర్పాట్లు ఉండాలి. లేదంటే తిరస్కరించే అవకాశం ఉంటుంది. టీఎల్‌పీ వచ్చాక కూడా మార్పులు చేర్పులు ఉంటే వుడాకు ప్రతిపాదించే వీలుంది. గతంలో సాధారణ పద్ధతుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసేవారు. దీనివల్ల లోపాలకు అవకాశం ఉండేది. ఇప్పుడు ఆన్‌లైన్‌ ప్రక్రియతో అవన్నీ తొలగిపోతాయని భావిస్తున్నారు. ఈ వ్యవస్థను త్వరలోనే అందుబాటులోకి తేనున్నారు.
 • సరికొత్తగా..: వుడా అధికారిక వెబ్‌సైట్‌ ప్రస్తుతం అరకొర సమాచారంతో దర్శనమిస్తోంది. తాజాగా వుడాలోని ప్రధాన విభాగాలు, వాటి పనితీరు. ఆయా శాఖల అధిపతుల సమాచారం అందుబాటులో ఉంచుతున్నారు. ఇప్పటివరకు జరిగిన అన్నిబోర్డు సమావేశాల అజెండాలతోపాటు.. లేఅవుట్ల అనుమతులు, అనధికార లేఅవుట్లు.. ఇప్పుటి వరకు చేపట్టిన, చేపడుతున్న ప్రాజెక్టుల వివరాలు.. ఉంచుతున్నారు. దీనినీ త్వరలోనే ప్రజలకు అందుబాటులో ఉంచుతారు.

    Land prices heading skyward in Vizag :

 •  After Rangareddy and Hyderabad districts, land value in Visakhapatnam has registered the highest appreciation in the State with a growth rate of 23.36 per cent.The district, which netted Rs.170 crores last fiscal, is expected to conclude the current financial year with an earning to the tune of about Rs.210 crores from the Stamps and Registration Department. The total property transactions in the district would be close to Rs.5,000 to Rs.6,000 crores in current year.
 • One has to pay 9.5 per cent of total registered value towards stamp fee and duty to the Government. At this rate, the total value of registrations officially put at during current fiscal would be around Rs.2,000 crores. But the general practice is that the actual rate is understated and it is always more than official value, depending on the location of a property.

          High appreciation

 • To realize more revenue, the Government has issued orders for revision once in six months in Corporation area, a year in municipalities and alternate year in rural areas. The last revision in Greater Visakha Municipal Corporation (GVMC) area was effected last month. When contacted, DIG (Stamps and Registration) V. Ravi Kumar said that Visakhapatnam’s growth rate was quite impressive and they were revising the market rate once in six months in Corporation limits due to high appreciation of land rates.
 • Keeping pace with the boom in real estate business, the department has also revised the market rate. In the city, the RTC complex area (properties located at Asilmetta junction and nearby areas), where the rates used to be Rs.22,500 per square yard, is now revised at Rs.28,000 – the highest in any area of the city.
 • Following is the list of market rates (pre-revised in brackets) per square yard: Seethammadhara Rs.14,500 (Rs.11,600), MVP Colony Rs. 13,000 (Rs. 10,000), CBM Compound Rs.15,000 (Rs.12,200), Siripuram junction Rs.26,000 (Rs.20,500), Daba Gardens Rs.26,000 (Rs.21,800), Dwarakanagar main road Rs.26,300 (Rs.18,000), Madhurawada (close to highway) Rs.6,000 (Rs.4,000) and Kapulauppada Rs.4,000 (Rs.2,200).
 • However, the rates vary in different localities depending on the location and type of an area (residential or commercial). With shift in focus of development towards Madhurawada and Rushikonda, the rates that side are witnessing an unprecedented appreciation.Mega projects“With several mega projects like Apparel Park, Garment City, IT Parks, Pharma City, Ceramic City, Education District, petrochemical complex, aluminium plant and Costa Corridor in the pipeline, the city is bound to expand by leaps and bounds. This will further jack up the real estate prices particularly after the city is upgraded to GVMC,” a prominent builder remarked.

      నగరం నడిబొడ్డున ఐటీ టవర్‌ ఎస్టీపీఐ – వుడా సంయుక్త ఆధ్వర్యంలో పనులు :

 • నగరం నడిబొడ్డున ఐటీ టవర్‌ నిర్మించడానికి విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ (వుడా) – సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్కు ఆఫ్‌ ఇండియా (ఎస్టీపీఐ) సన్నాహాలు చేస్తున్నాయి.(సిరిపురం కూడలిలో వుడా ఉద్యోగ భవన్‌ వెనుక విస్తీర్ణం ఎనిమిది అంతస్తుల్లో లక్ష చదరపుఅడుగులు) రెండేళ్ల క్రితం ఒప్పందం కుదిరినా, అనిశ్చితి నెలకొనడంతో ఇంతకాలం ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. తాజాగా సంబంధిత సాఫ్ట్‌వేర్‌ సంస్థ నుంచి సానుకూల స్పందన రావడంతో ఈ సృజనాత్మక  అంకుర సంస్థ ఏర్పాటుకు మార్గం  సుగమయింది. రూ. 62 కోట్లతో నిర్మించనున్నారు.  ఐటీ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ల సమక్షంలో 2016 ఫిబ్రవరిలో ఒప్పందం కుదరింది. ఇందుకోసం రూ. 16 కోట్ల విలువైన స్థలాన్ని వుడా ఇవ్వాలి. రూ. 46 కోట్లను ఎస్టీపీఐ భరించాల్సి ఉంటుంది. సాధారణంగా వుడా పరిధిలో చేపట్టే ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియ, నిర్మాణ పర్యవేక్షణ అంతా ఆ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతాయి. ఐటీ టవర్లను సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంటు (సీపీడబ్ల్యూడీ) విభాగం ఆధ్వర్యంలో నిర్మించాలని ఎస్టీపీఐ ప్రతిపాదించడంతో సమస్య వచ్చింది. వుడాకు ఎస్టీపీఐకి మధ్య పాలనాపరమైన విభేదాలు తలెత్తడంతో ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. తాజాగా పర్యవేక్షణ బాధ్యతలను వుడా స్వీకరించడానికి సంబంధిత సంస్థ అంగీకరించడంతో కదలిక వచ్చింది. ప్రాజెక్టు మేనేజ్‌మెంటు యూనిట్‌ (పీఎంయూ)గా వుడా వ్యవహరిస్తూ ప్రణాళిక, టెండర్లు ప్రక్రియ దిశగా కసరత్తు మొదలుపెట్టింది.  ఐటీ టవర్‌లో మెరైన్‌, పెట్రోలు, విద్యుత్తు రంగాలకు ఉపకరించే సాంకేతిక పరిజ్ఞానాలను వృద్ధి చేస్తారు.

     Theme-based park at Mudasarlova :

 • The cost is estimated around ₹ 30 crore and is expected to be lower once competitive bids are called. VUDA will spend on the development from its own funds, says VUDA Vice-Chairman P Basanth Kumar.“The project will be taken up on tendering process. First initial infrastructure will be developed and later we will go for revenue generation aspects,” he says.The agency that has given the design will prepare the detailed estimate based on which tenders will be called for, Mr. Basanth Kumar says. The run-up to laying foundation stone may take about two months. Multi-storied construction likely for urban housing :
 • VUDA will set in motion the next stage of work soon having in place the master plan and upgrading for the park as international tourist destination. The project will be taken up by VUDA in coordination with A.P. Urban Greening and Beautification Corporation. VUDA intends to develop a theme- based park that is economically viable and environmentally sustainable.
 • The process for finalizing a design for Mudasarlova Park abutting the picturesque reservoir has been finalized. Signature pavilion with local language motif, front walkway, theme village with local crafts and food-court, ship-shaped theme restaurant, central water body and forest board walk are among the developments proposed, according to a presentation of designs.
 • Aim is to meet targets of Prime Minister Awas Yojna .Having finalised five locations, the government is considering the feasibility of going in for G+7 construction in several locations in the district to meet urban housing targets.Tenders have already been finalised by A.P. Township and Infrastructure Development Corporation (TIDCO) for construction of housing in G+3 blocks at five locations- Satyanarayanapuram, Raticheruvu, Parawada, Aganampudi and China Mushidiwada.The units are being constructed under Prime Minister’s Awas Yojna – Housing for All (urban) with State and Central governments subsidising the scheme. The Government of India has sanctioned 4,408 units at the five locations. In the other 23 locations, the housing units sanctioned are 16,820.
 • The G+7 construction is being mainly considered in view of the land constraints that are turning out to be a hurdle to meet the targets, it is learnt.However, the main criterion for feasibility is the width of the road. With multi-storied construction, the norms of the Fire Department have to be adhered to, to meet any contingency, to obtain building plan approval.The number of housing units that can be constructed in the identified sites in the city limits will now depend upon the feasibility of multi-storied blocks in 15 locations.In another six locations, small extents of land is available and the TIDCO is expected to go ahead with construction there.Besides Visakhapatnam, Yelamanchili and Narsipatnam are the other two urban areas where housing under the scheme is being taken up.

In the past few years, the job market has vastly improved and home prices have rebounded

 • Where real estate investment is involved, the options are virtually endless. After all, there are markets all over the country (and the world) in which to strategically build up passive income. Some investors favor big, glamorous markets while others are content with single-family homes in less lauded areas.In what the National Association of Realtors® called “an encouraging sign” for the housing market, first-time home buyers helped push home sales in May to their highest level since May 2009.Use Real Estate Investing to Teach Your Kids About Finance.It’s never too early to start imparting wise money ways to the next generation. Teaching children about money can be a challenge.

  Read more