No Comments

News roundup

      City govt. eye hospital likely to get RIO status

  • Government Regional Eye Hospital is likely to be upgraded into Regional Institute of Ophthalmology (RIO) under the National Programme for Control of Blindness (NPCB), a Government of India sponsored project.Once the status is given, the hospital will be eligible to get funding up to ₹6 crore in three years for augmenting its infrastructure. GREH is the only hospital in the government sector to render specialty eye care in the State.
  • GREH Superintendent Dr. V.V.L. Narasimha Rao told reporters on Saturday that the State government had recommended the Centre to upgrade the hospital into RIO. Post-bifurcation, the State does not have any hospital with RIO status. The GREH set up about three decades ago has a footfall of 400 to 500 out-patients with 30 to 40 operations per day. It has eight operation theatres and teaching facility for medicos, nursing and paramedical personnel.Dr. Rao said the Director of Medical Education had recommended to the Ministry of Health and Family Welfare to sanction NIO status to GREH and hoped that they would get the sanction for upgrading shortly going by the track-record of the hospital.

     విశాఖ మెట్రో రైలుకు టెండర్లు: నిర్మాణం వ్యయం రూ.8,300 కోట్లు

  • ఏపి లో శ‌ర వేగంగా అభివృద్ది చెందుతున్న విశాఖ న‌గ‌రంలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం వేగంగా అడుగులు ప‌డుతున్నా యి. విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టును ప్రభుత్వ, ప్రైవేట్‌ (పీపీపీ) విధానంలో చేపట్టాలని నిర్ణయించింది. ఆసక్తి వ్యక్తీకరణలో ఎంపికైన సంస్థల నుంచి ఇప్పుడు టెండర్లకు దరఖాస్తులను ఆహ్వానించేందుకు అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ)కు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో విజ‌య‌వాడ తో పాటుగా విశాఖ‌లో మెట్రో రైల్ నిర్మాణానాకి కేంద్రం విభ‌జ‌న బిల్లులో హామీ ఇచ్చింది. అయితే, విజ‌య‌వాడ‌లో ఢిల్లీ మెట్రో రైల్ తో ప్ర‌భుత్వం ఒప్పందం సైతం కుదుర్చుకుంది. అయితే, అక్క‌డ మెట్రోకు ఫీజ‌బులిటీ లేద‌నే కొర్రీతో ప్రాజెక్టు ఆగిపోయింది. ఇక‌, విశాఖ లో మెట్రో రైలు నిర్మాణ వ్యయం రూ. 8,300 కోట్లు గా రాష్ట్ర ప్రభుత్వం లెక్కగట్టింది. ఈ వ్యయాన్ని రెండు విభాగాలుగా విభజించారు. సివిల్‌ నిర్మాణాల వ్యయం 51 శాతం వాటాగా రూ. 4,200 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. ఎలక్ట్రో మెకానికల్‌ పనుల వ్యయం 49 శాతం వాటాగా రూ. 4,100 కోట్లను డెవలపర్‌ భరించాల్సి ఉంది.
  • విశాఖ మెట్రో రైల్‌ను మూడు కారిడార్లలో మొత్తం 42.55 కిలోమీటర్ల మేర చేపట్టాల‌ని నిర్ణ‌యించారు న‌గ‌రంలో మెట్రో విస్త‌ర‌ణ‌లో భాగంగా మొత్తం 38 స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇందుకోసం 83 ఎకరాల ప్రభుత్వ భూమి, మరో 12 ఎకరాల ప్రైవేట్‌ భూమిని సేకరించి కేటాయించాల‌ని డిసైడ్ అయ్యారు. మెట్రో డెవలపర్‌కు పదేళ్ల కాలానికి నిర్వహణకు రూ. 820 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది. అంతే కాకుండా ఈ ప్రాజెక్టుకు ఎస్‌జీఎస్‌టీ కింద రూ. 527 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం డెవలపర్‌కు రీయింబర్స్‌మెంట్‌ చేయనుంది. ఈ ప్రాజెకుకు సంబంధించి ఇప్పటికే అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులను ఆహ్వానించగా.. వచ్చిన దరఖాస్తుల్లో ఐదు సంస్థలను ఎంపిక చేసింది. వీటిల్లో అదానీ ఎంటర్‌ ప్రైజెస్, ట్రైల్‌ (టాటా)ప్రాజెక్టు, షాపూర్‌జీ పల్లోంజీ, ఎస్సెల్‌ ఇన్‌ ఫ్రా, ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ల ఉన్నాయి. ఈ ఐదు సంస్థల నుంచి బిడ్లు దాఖలు ప్రతిపాదనలను, రాయితీ ఒప్పంద పత్రాలను ఆహ్వానించేందుకు ప్రభుత్వం అనుమతించింది. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం రూ. 4,200 కోట్ల రుణం మంజూరు చేసేందుకు కొరియన్‌ ఎగ్జిమ్‌ బ్యాంకు ముందుకు వచ్చింది. దీంతో ఎంతో కాలంగా విశాఖ వాసులు ఎదురు చూస్తున్న విశాఖ మెట్రో క‌ల సాకారం అయ్యే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.

      Vizag records 15.4 degrees Celsius

  • The lowest minimum temperature of 15.4 degree Celsius in November so far this year was recorded in the coastal areas of the State at the Visakhapatnam Airport on Tuesday.The Visakhapatnam city (areas closer to the coast) were relatively warmer, compared to inland areas like the airport, at 21 degree C. On Monday, the airport recorded a minimum temperature of 16.4 degree C.“The lowest temperature ever recorded so far at the airport was 12.9 degree C on Nov 30, 1970 and the lowest temperature during winter was 10.5 degree C on Jan 6, 1962,” Director of Cyclone Warning Centre (CWC) K. Ramachandra Rao said.

      Walmart opens ‘best price wholesale store’ at Gajuwaka

  • Walmart India, the wholly-owned subsidiary of Walmart Inc, opened its first B2B cash- and-carry store ‘Best Price Modern Wholesale Store’ near Autonagar Arch at Gajuwaka here on Wednesday.This is the fourth such Walmart outlet in the State and 23rd in the country. IT and Panchayat Raj Minister N. Lokesh inaugurated the facility.“Walmart should promote the local brands from rural areas. For instance, Naandi Foundation is promoting organic coffee from Araku Valley in the tribal areas of Visakhapatnam. Walmart should also encourage such brands to encourage tribal farmers,” Mr. Lokesh said. This is the first store in the State since the Walmart India became a fully owned subsidiary of Walmart Store Inc. The firm plans to further expand its footprint and continue to contribute to the State economy. The new store simultaneously got integrated with the B2B e-commerce platform. It has plans to open at least seven new stores in near future.

    రుషికొండ బీచ్‌ తీర ప్రాంతంలో సర్వే

  • రుషికొండ బీచ్‌ సముద్ర తీర ప్రాంతంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం మెట్రాలజీ అండ్‌ ఓషనోగ్రఫీ విభాగం, అహ్మదాబాద్‌ (గుజరాత్‌) ప్రాంతానికి చెందిన స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌, ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎస్‌ఆర్‌వో) సంయుక్తాధ్వర్యంలో రెండురోజుల నుంచి సర్వే నిర్వహిస్తున్నారు. ఇక్కడ సముద్రంలో గతంలో పలువురు స్నానాలు చేస్తూ గల్లంతై దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. మృతి చెందిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉండడం  అందరినీ కలచివేసిన పరిణామం. ఈ క్రమంలో సముద్ర ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా స్నానాలు చేసేటప్పుడు తరచూ ప్రమాదాలకు కారణంగా నిలిచే లోతట్టు ప్రదేశాలను, సురక్షిత ప్రాంతాలను గుర్తించేందుకు సర్వే చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆయా విభాగాల పరిశోధక విద్యార్థులు, నిపుణుల పర్యవేక్షణలో ఈ సర్వే జరుగుతోంది. సముద్రంలో ఈ ప్రక్రియ చేపట్టేందుకు సర్వే నిర్వాహకులకు పర్యాటకశాఖ ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు స్పీడు పడవను కేటాయించామని రుషికొండ బీచ్‌లోని పర్యాటక స్పీడు పడవల కేంద్రం మేనేజర్‌ కె.ధర్మరాజు పేర్కొన్నారు.

     హాయ్‌.. నాపేరు సోఫియా…

  • హన్సన్‌ రోబోటిక్స్‌ సంస్థ రూపొందించిన ఈ హ్యూమనాయిడ్‌ రోబో ప్రపంచవ్యాప్తంగా ఎందరినో అలరిస్తోంది. ఇపుడది మన విశాఖ నగరానికి ఓ విశిష్ట అతిథిగా వచ్చింది. ఫిన్‌టెక్‌ సదస్సులో బుధవారం సాయంత్రం దీనిని ఆహూతులకు పరిచయం చేశారు. సోఫియాను కళ్లారా చూడాలన్న ఉత్సుకతతో ఈ సదస్సుకు వచ్చిన ఎందరో… దానితో స్వీయచిత్రాలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. కొత్త పెళ్లి కూతురి ముఖం కొద్దిసేపు కనిపించకుండా వస్త్రం అడ్డంపెట్టినట్టుగా.. సోఫియా చుట్టూ తెరలు కట్టేశారు. అది పనిచేస్తుందా? లేదా? కొన్ని నిమిషాలపాటు పరిశీలించిన అనంతరం ఆహూతుల ఎదుట ప్రదర్శించారు. పిల్లలు, పెద్దలు, సాంకేతిక నిపుణులు సైతం దాని పనితీరు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హాన్సన్‌ రోబోటిక్స్‌ సంస్థ సోఫియాతోపాటు మరో ఏడు హ్యూమనాయిడ్‌ రోబోలను కూడా రూపొందించింది.
  • ముఖ కవళికలతోనే… ఎదుటి వ్యక్తుల పలకరింపును బట్టి సోఫియా తన ముఖ కవళికలను మార్చుకోగలదు. ఫిన్‌టెక్‌ వేదికపై ప్రదర్శించినప్పుడు చిరునవ్వుతో అందరినీ చూసింది. సందర్భానుసారం కనురెప్పలను కదుపుతూ అతిథుల్లో ఉత్సాహం నింపింది.చూడచక్కని రూపం.. ఇదో యంత్రమన్న భావన కలగకుండా ముఖాన్ని హన్సన్‌ రోబోటిక్స్‌ సంస్థ తీర్చిదిద్దింది. కంటిలోని సెన్సర్ల ఆధారంగా ఆహూతుల  కదలికలను జాగ్రత్తగా గమనించింది. శరీరభాగాన్ని అందమైన వస్త్రంతో అలంకరించారు. చేతులను మాత్రం మామూలుగానే ఉంచారు.
  • ఏదైనా ప్రశ్న అడిగినపుడు దానికి స్పందనగా సోఫియా చెప్పిన సమాధానాలు అమెరికా ఆంగ్ల యాసను పోలి ఉన్నాయి. కొన్ని ప్రశ్నలకు సోఫియా కొద్ది క్షణాల ఆలస్యంగా జవాబులిచ్చింది. సరైన విధంగానే చెప్పడం ద్వారా అందరి మనసులను గెలుచుకుంది.

     బీచ్‌లో భూగర్భ మార్గం!

  • రెండు కిలోమీటర్ల పొడవున వుడా ప్రాజెక్టు వాహనాల రాకపోకలు.. పార్కింగు ప్రదేశానికి కసరత్తు. ఆర్కే బీచ్‌లో రెండు కిలోమీటర్ల పొడవున భూగర్భ మార్గం నిర్మించేందుకు వుడా సన్నాహాలు చేస్తోంది. ఇక్కడ పార్కింగ్‌ సదుపాయాల్లేకుండానే పర్యాటక ప్రాజెక్టులను ఏర్పాటు చేయడంతో రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. నగరవాసుల ఉదయపు నడకకూ వాహనాలను నియంత్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తరచూ వివిధ కార్యక్రమాలు, వేడుకల కారణంగా సామాన్య జనం సైతం ఇబ్బంది పడుతున్నారు. ఇదే ప్రాంతంలో టీయూ-142 యుద్ధవిమాన ప్రదర్శనశాల ఏర్పాటు తర్వాత సందర్శకుల తాకిడి బాగా పెరిగింది. తప్పనిసరి పరిస్థితుల్లో వాహనాల పార్కింగ్‌ కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు అనివార్యమయ్యాయి. అమెరికా తరహాలో భూగర్భ పార్కింగు, వాహనాల రాకపోకలకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) ఈ భారీ ప్రాజెక్టును తలపెట్టింది. ఇందుకోసం ప్రణాళికలు, త్రీడీ ఆకృతులు సిద్ధమయ్యాయి. ఇది దేశంలోనే తొలిప్రాజెక్టుగా వుడా అభివర్ణిస్తోంది.

     Real estate companies asked to play their role in Amaravati

  • New policy to encourage them in building private houses, office spaces.The State government is planning to bring a new policy to encourage real estate companies to take up construction of private housing and office spaces in the capital city of Amaravati. The government proposes to take suggestions from noted real estate developers across the country before formulating the policy guidelines. The proposal will also be discussed in the Cabinet.Chief Minister N. Chandrababu Naidu met representatives of real estate developers at the Secretariat on Wednesday.

     Mechanised laundry launched at rail station

  • Washing, drying and ironing of linen can be done automatically. A mechanized laundry constructed under the Build, Own, Operate and Transfer (BOOT) model on the Gnanapuram side of Visakhapatnam Railway Station was commissioned on Thursday.MP K. Haribabu inaugurated the laundry, the first such facility in East Coast Railway, in the presence of MLA P. Vishnu Kumar Raju, MLC P.V.N. Madhav and Divisional Railway Manager Mukul Saran Mathur.
  • The fully automatic laundry with the capacity 4-tonne capacity set up at a cost of 24.08 crore, would be operated by a private agency for 10 years after which it would be handed over to the railways. Washing, drying and ironing of the linen can be done automatically at the laundry.
  • A total of 4,500 bed rolls, with each consisting of two blankets, a pillow cover and one face towel, can be prepared in an 8-hour-shift. The cost of washing and pressing of each bed roll works out to ₹12.07. The laundry, established in an area of 20,000 sft, boasts of the best equipment in the world like washer-cum-extractor, flat ironer-cum-feeder, folder and dryers.Eco-friendly steam boilers and 1000-litre water tanks were commissioned for water storage. Hitherto, the process was being done manually by outsourcing workers. Bed linen should be supplied to 21 trains in Visakhapatnam Junction. Speaking on the occasion, Mr. Haribabu appreciated the efforts of the raliway division for implementing various projects in line with the ‘Swachchta’. Mr. Mathur apprised the MP on the working of the new mechanised laundry.

     New flyover to be constructed in Visakhapatnam :

  • In what might result to be a relief to many, it has been reported that the convent junction in Visakhapatnam would soon be getting a new flyover constructed. Deemed to possess advanced features, this flyover is expected to ease out the traffic congestion in the convent junction and the surrounding port area. With Port Trust Chairman M.T Krishna Babu’s efforts paying a dividend, the officials of National Highways Authority of India handed over the construction responsibilities of the flyover to M.V.R Infra.
  • While the project is expected to be completed with an estimated cost of Rs 40 crore, 50% of it would be sourced under the Sagar Mala Project. The remaining half would be sourced jointly by NHAI and the Port Trust. This flyover, which is expected to stretch over about 700 meters, is proposed to offer a much easier transit for the vehicles which would be travelling into or out of the port.The project at the convent junction, in addition to the one at NAD, would be yet another attempt in Visakhapatnam to ease out traffic congestion at prime junctions.

      Arrangements for NAD flyover in Visakhapatnam

  • The works on the much-awaited NAD flyover in Visakhapatnam are progressing swiftly. To facilitate a smoother conductance of the project, arrangements are being made to divert the traffic in the area. The officials have cleared out a few dividers at strategic locations and have also arranged barricades to help the cause. The police have further informed that while currently, the traffic flow in the area is as usual, newer traffic rules will be brought into effect soon.The project is being handled by M/s. Vijay Nirman Company Private Ltd. Experts from NIT Warangal too will be lending their suggestions to the design.The NAD flyover had its foundation stone laid by Chief Minister Chandrababu Naidu earlier.Coming to the design of the flyover, once constructed, it would consist of three different layers which would facilitate separate passages for different categories of vehicles. The proposed design also suggests there would be walkways for pedestrians and a recreational park at the centre.

EASING OUT TRAFFIC CONGESTION

  • The NAD junction is one of the prime centres in the city and faces traffic related issues throughout the day. A busy junction, which is a part of NH5, that is well connected to the airport and other prominent locales in the city, this place requires better management of the traffic congestion and the upcoming NAD flyover is deemed to do the same.The project, which was taken up at an estimated cost of Rs 113 crore, is expected to be completed by November 2019.Budget 113 crores in EPC mode.
  •  6-lane under passage rotary separator type-3 level flyover for Visakhapatnam.Two levels with 3 lanes on the first level and 4 lanes on the second level.10, 000 passenger cars and 1,00, 000 people will be what the project serves.Additional service roads on all four sides and approach roads and amps to be developed.  Pedestrian walkways, landscaping, bus stops, footpaths to be developed as well.

   Kapuluppada IT layout in Visakhapatnam to be inaugurated soon

  • The IT layout in Kapuluppada, in Visakhapatnam, is being constructed at a rapid pace. It has been reported that the layout, which will be featuring international standards and is likely to be inaugurated by October this year.It is a known fact that many IT firms, which have evinced interest to launch their operations in Visakhapatnam, have been challenged by the unavailability of sufficient land. However, Kapuluppada IT layout is expected to ease out this problem.
  • In addition to being located at a scenic location, the layout is being equipped with other attractive features as well. While 8.86 acres of land will be allocated for the parking space, about 30 acres will be developed for the recreational purposes of the employees.The route uphill would be guarded by safety walls. Also, an estimated sum of Rs 20 crores would be spent for installing water pipelines and a pumphouse along the route.
  • In September last year, IT Minister Nara Lokesh visited the locale and said 250 acres of land will be developed at Kapuluppada IT Layout to accommodate different IT firms in Visakhapatnam. However, owing to several reasons, the project has hit multiple blockades since then.The IT layout, once launched, will help in bolstering the IT ecosystem in the city further. Earlier, it was reported that a Millennium Tower-B will also be constructed soon in addition to the already existing tower

      

 

Comments (0)